Chapter 7: సైబర్ సేఫ్టీ & ఆన్‌లైన్ భద్రత (Cyber Safety in Telugu)

 

 

సైబర్ సేఫ్టీ (Cyber Safety)

పరిచయం:

ఇంటర్నెట్ మరియు డిజిటల్ టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో

సైబర్ భద్రత (Cyber Safety) ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. ఆన్‌లైన్ మోసాలు, డేటా చోరీ, హ్యాకింగ్ వంటి సమస్యల నుంచి మన వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడమే సైబర్ సేఫ్టీ ఉద్దేశ్యం.

సైబర్ సేఫ్టీ అంటే ఏమిటి?

ఇంటర్నెట్, కంప్యూటర్, మొబైల్ ద్వారా జరిగే ప్రమాదాల నుంచి

మన డేటా, గోప్యత, ఆర్థిక సమాచారాన్ని రక్షించుకునే విధానాలను

సైబర్ సేఫ్టీ అంటారు.

సాధారణ సైబర్ నేరాలు (Cyber Crimes)

1 హ్యాకింగ్ (Hacking)

అనుమతి లేకుండా అకౌంట్లలోకి ప్రవేశించడం.

2 ఫిషింగ్ (Phishing)

నకిలీ మెసేజ్‌లు లేదా లింక్‌ల ద్వారా సమాచారం దొంగిలించడం.

3 ఐడెంటిటీ థెఫ్ట్ (Identity Theft)

ఇతరుల పేరుతో అకౌంట్లు వాడటం.

4 ఆన్‌లైన్ ఫ్రాడ్

నకిలీ లాటరీలు, జాబ్ మెసేజ్‌లు.

పాస్‌వర్డ్ భద్రత (Password Safety)

బలమైన పాస్‌వర్డ్ వాడాలి

ఒకే పాస్‌వర్డ్ అన్ని అకౌంట్లకు వాడకూడదు

OTP ఎవరితోనూ పంచుకోకూడదు

Strong Password Example:

A@9kL#2024

సోషల్ మీడియా సేఫ్టీ

వ్యక్తిగత సమాచారం షేర్ చేయకూడదు Unknown requests accept చేయకూడదు. Privacy settings ఉపయోగించాలి

సేఫ్ బ్రౌజింగ్ చిట్కాలు

https:// ఉన్న వెబ్‌సైట్‌లనే ఉపయోగించాలి

Unknown links click చేయకూడదు

Antivirus update గా ఉంచాలి

పిల్లల కోసం సైబర్ సేఫ్టీ

Parent control settings

Screen time limit

Online strangers’ తో మాట్లాడనివ్వకూడదు

సైబర్ సేఫ్టీ – Exam Points

Phishing → Fake messages

Malware → Harmful software

Antivirus → Protects system

Firewall → Network security

ముగింపు:

సైబర్ సేఫ్టీ అనేది ఒక్కసారి నేర్చుకునే విషయం కాదు, ప్రతిరోజూ పాటించాల్సిన అలవాటు. సురక్షితంగా ఇంటర్నెట్ వాడితేనే డిజిటల్ జీవితం భద్రమవుతుంది.

Comments

Popular posts from this blog

TG District Court Recruitment 2026 – Post Wise Qualification, Salary, Apply Online

IOCL Recruitment 2026 Notification – Apply Online for 637 Apprentice Posts

TGPSC Assistant Scientist (Analyst Grade-II) Recruitment 2026 Notification Out – 20 Vacancies | Apply Online