Chapter 9: ఇంటర్నెట్ అడ్వాన్స్డ్ & ఆన్లైన్ సేవలు
ఇంటర్నెట్ అడ్వాన్స్డ్ & ఆన్లైన్ సేవలు (Internet Advanced & Online Services)
పరిచయం:
ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే
అత్యంత పెద్ద నెట్‌వర్క్. ఈ రోజుల్లో విద్య, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, ఉద్యోగాలు అన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి.
ఇంటర్నెట్ అంటే ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లు, సర్వర్లు TCP/IP ప్రోటోకాల్ ద్వారా అనుసంధానమై సమాచారాన్ని పంచుకునే వ్యవస్థనే ఇంటర్నెట్ అంటారు.
Internet Services (ఇంటర్నెట్ సేవలు):
1 World Wide Web (WWW):
వెబ్ పేజీలను యాక్సెస్ చేయడానికి ఉపయోగిస్తారు.
ఉదా: Websites, Blogs
2 Email:
ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా సమాచారం పంపడం.
ఉదా: Gmail, Yahoo
3 File Transfer:
ఫైల్లను పంపడం, డౌన్లోడ్ చేయడం.
ఉదా: Google Drive
4 Video Conferencing:
ఆన్లైన్ సమావేశాలు.
ఉదా: Zoom, Google Meet
Web Browser:
వెబ్సైట్లను ఓపెన్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్.
Examples:
Google Chrome
Mozilla Firefox
Microsoft Edge
Search Engine:
ఇంటర్నెట్లో సమాచారం వెతకడానికి ఉపయోగిస్తారు.
Examples:
Bing
Yahoo
URL (Uniform Resource Locator):
వెబ్సైట్ అడ్రస్ను URL అంటారు.
Example:
https://www.google.com
https → Secure protocol
www → World Wide Web
.com → Domain
Cloud Computing:
ఇంటర్నెట్ ద్వారా డేటాను స్టోర్ చేయడం, ఉపయోగించడాన్ని
క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు.
Examples:
Google Drive
Dropbox
OneDrive
Online Services:
Online Banking
డబ్బు పంపడం, బ్యాలెన్స్ చెక్ చేయడం
Online Education
Online classes, exams
Online Shopping
Amazon, Flipkart
Online Ticket Booking
Train, Bus, Flight tickets
Internet – Exam Important Points:
WWW → World Wide Web
Browser → Website open
Search Engine → Information search
URL → Website address
Cloud → online storage
ముగింపు:
ఇంటర్నెట్ ఆధునిక జీవనానికి అవసరమైన సాధనం. దీనిని సరైన విధంగా ఉపయోగిస్తే సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి.
Comments
Post a Comment