TG TET Hall Tickets 2026 Released – TG TET హాల్ టికెట్లు డిసెంబర్ 27న విడుదల
TG TET Hall Tickets 2026 – హాల్ టికెట్ల వివరాలు
The Telangana Teacher Eligibility Test (TG TET) 2026
ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డిసెంబర్ 27, 2025 (శనివారం) న విడుదల కానున్నాయి.
Exam Dates – పరీక్ష తేదీలు
January 3 to January 20, 2026
(జనవరి 3 నుంచి 20, 2026 వరకు)
Mode of Exam – పరీక్ష విధానం
Computer Based Test (CBT)
(కంప్యూటర్ బేస్డ్ విధానం)
⏰ Exam Timings – పరీక్ష సమయాలు
Session 1 (మొదటి సెషన్): 9:00 AM – 11:30 AM
Session 2 (రెండో సెషన్): 2:00 PM – 4:30 PM
📊 Applications Details – దరఖాస్తుల వివరాలు
Total Applications (మొత్తం దరఖాస్తులు): 2,37,754
Paper–1 (పేపర్ 1): 85,538
Paper–2 (పేపర్ 2): 1,52,216
👩🏫 In-Service Teachers – ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు
Total: 1,66,084
Paper–1: 58,149
Paper–2: 1,52,216
🎟️ Hall Ticket Download Link – హాల్ టికెట్ డౌన్‌లోడ్
👉 https://tgtet.cgg.gov.in
Comments
Post a Comment