Chapter 10: డిజిటల్ పేమెంట్స్ & ఈ-గవర్నెన్స్
పరిచయం:
డిజిటల్ ఇండియా కార్యక్రమంతో డబ్బు లావాదేవీలు మరియు ప్రభుత్వ సేవలుఆన్‌లైన్ విధానంలోకి మారాయి. డిజిటల్ పేమెంట్స్, ఈ-గవర్నెన్స్ వల్ల సమయం ఆదా, పారదర్శకత పెరిగాయి.
డిజిటల్ పేమెంట్స్ అంటే ఏమిటి?
నగదు ఉపయోగించకుండా ఇంటర్నెట్ లేదా మొబైల్ ద్వారా డబ్బు చెల్లించడం, పొందడాన్ని డిజిటల్ పేమెంట్స్ అంటారు.
డిజిటల్ పేమెంట్స్ రకాలు:
1 UPI (Unified Payments Interface)
మొబైల్ ద్వారా వెంటనే డబ్బు పంపవచ్చు
PIN అవసరం
Examples: Google Pay, PhonePe, Paytm
2 Debit Card
బ్యాంక్ ఖాతా నుండి నేరుగా డబ్బు
ATM & Shopping
3 Credit Card
బ్యాంక్ ఇచ్చే అప్పు పరిమితి తరువాత చెల్లించవచ్చు
4 Internet Banking
బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా లావాదేవీలు
Balance, Transfer, Statements
5 Mobile Wallets
ముందుగా డబ్బు లోడ్ చేసి ఉపయోగించడం
Example: Paytm Wallet
ATM (Automated Teller Machine)
ATM ద్వారా:
· Cash withdrawal
· Balance enquiry
· Mini statement
డిజిటల్ పేమెంట్స్ భద్రతా చిట్కాలు
· OTP ఎవరితోనూ పంచుకోకూడదు
· Secure apps మాత్రమే వాడాలి
· PIN రహస్యంగా ఉంచాలి
ఈ-గవర్నెన్స్ అంటే ఏమిటి?
ప్రభుత్వ సేవలను ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు అందించడాన్ని
ఈ-గవర్నెన్స్ అంటారు.
ముఖ్యమైన ఈ-గవర్నెన్స్ సేవలు
Aadhaar
యూనిక్ గుర్తింపు సంఖ్య
DigiLocker
డాక్యుమెంట్స్ digital storage
MeeSeva
ప్రభుత్వ సేవలు ఒకే చోట
Income Tax e-Filing
Online tax filing
Exam Important Points:
UPI → Instant transfer
ATM → Automated Teller Machine
OTP → One Time Password
E-Governance → online government services
ముగింపు:
డిజిటల్ పేమెంట్స్, ఈ-గవర్నెన్స్ భారతదేశాన్ని డిజిటల్‌గా ముందుకు తీసుకెళ్తున్నాయి. సురక్షితంగా ఉపయోగిస్తే ప్రయోజనాలు మరింత పెరుగుతాయి
Comments
Post a Comment